Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు… హైదరాబాద్.. విజయవాడ మార్కెట్లో రేట్స్ ఇలా ఉన్నాయి..
Gold Price Today: బంగారం కోనాలకునేవారికి రోజూ రోజూకి పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్న ఉదయం వరకు స్థిరంగా కొనసాగిన
Gold Price Today: బంగారం కోనాలకునేవారికి రోజూ రోజూకి పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్న ఉదయం వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు సాయంత్రానికి భారీగా పెరిగాయి. దీంతో పసిడి కోనుగోలుదారులకు ఝలక్ ఇచ్చాయనే చెప్పుకోవాలి. ఇక దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. రూ.46,070గా ఉంది. ఇదిలా ఉంటే… దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారంతో పోలీస్తే..మంగళవారం ఉదయం వరకు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,270కు చేరింది. అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 22,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.48,270 ఉంది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,620గా కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.49,030 ఉంది. ఇక ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ.46,070గా ఉంది.
ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.
Also Read: EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..
ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.