AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

గత మూడు, నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఆగస్టు 29, శనివారం నాటికి స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం శనివారం ఉదయం 9 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,140 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల (10 గ్రాముల) ఆర్నమెంటల్ పసిడి ధర రూ. 1,47,710 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,20,860 కి చేరింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 2,64,900 వద్ద స్థిరపడింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2026 | 7:00 AM

Share

భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,61,140లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,47,710లు పలుకుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,470, 22 క్యారెట్ల ధర రూ.1,48,010 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,61,290, 22 క్యారెట్ల ధర రూ.1,47,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ఇవి కూడా చదవండి

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,47,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,61,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,47,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,61,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,47,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100లుగా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,47,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,61,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,47,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us