Gold rate today: గుడ్ న్యూస్- తగ్గిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో జూన్23న తులం ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే పసిడి ధర నేడు తగినట్టు గమనించవచ్చు. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. ప్రస్తుతం జూన్ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,740 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,740 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్ల ధర రూ.92,500 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,00,890, 22 క్యారెట్ల ధర రూ.92,490 గా ఉంది.
ఇకపోతే, దేశంలో ఇవాళ్టి వెండి ధర పరిశీలించినట్టయితే.. గ్రాము రూ.119.90లు ఉండగా, కిలో వెండి ధర రూ.1,19,900లుగా ఉంది.
గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








