దేశంలో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో భారీగా పడిపోయిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు 17న ఉన్న ధరలతో పోల్చినే ఆగస్టు 18న మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం (ఆగస్టు 19) మళ్లీ కాస్త తగ్గాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమాయనికి తులం బంగారం ధర రూ.72,770గా ఉండగా, ప్రస్తుతం అంటే ఆగస్టు 19వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి రూ.72,760 గా ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు తులం బంగారం ధరను పరిశీలిస్తే రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 వద్ద ఉంది.
ఇక దేశంలో వెండి ధరలు నిన్న 86,100గా ఉండగా, ప్రస్తుతం 85,900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటికి ఇప్పటికి వెండి ధర కాస్త తగ్గింది. అంటే రూ.100 మేరకు పడిపోయింది. హైదరాబాద్, కేరళ, చెన్నైలలో రూ.90,900గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి