AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.. బంగారం ధర పదిగ్రాములు ఏకంగా లక్షా 3 వేలు దాటింది.. ఈ క్రమంలోనే.. బంగారం ధరలు తాజాగా తగ్గాయి.. ఆగస్టు 11 సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం..

Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Price Today
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2025 | 10:07 AM

Share

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.. బంగారం ధర పదిగ్రాములు ఏకంగా లక్షా 3 వేలు దాటింది.. ఈ క్రమంలోనే.. బంగారం ధరలు తాజాగా తగ్గాయి.. ఆగస్టు 11 సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం ధర పది గ్రాములపై రూ.760 మేర ధర తగ్గింది.

దేశియంగా సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.760 మేర ధర తగ్గి.. రూ.1,02,280 గా ఉంది..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 మేర ధర తగ్గి.. రూ.93,750 కి చేరుకుంది.

వెండి కిలో ధర రూ.1,17000 లుగా ఉంది. సిల్వర్ ధర స్థిరంగా కొనసాగుతోంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,02,280 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,750 ఉంది. కిలో వెండి ధర రూ.1,27,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,02,280, 22 క్యారెట్ల ధర రూ.93,750 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,430, 22 క్యారెట్ల ధర రూ.93,900 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,280, 22 క్యారెట్ల ధర రూ.93,750 ఉంది. వెండి ధర కిలో రూ.1,17,000 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,280 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,750 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,27,000 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,02,280, 22 క్యారెట్ల ధర రూ.93,750 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,17,000 ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ
దీపావళి వేడుకలను ప్రత్యేకంగా ఆస్వాదించాలా? అయితే ఈ 4 అద్భుతమైన..
దీపావళి వేడుకలను ప్రత్యేకంగా ఆస్వాదించాలా? అయితే ఈ 4 అద్భుతమైన..
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..