దీపావళి టపాసుల వల్ల గాయాలైతే రూ.25 వేలు ఫ్రీ.. పండుగ స్పెషల్ ఆఫర్ వచ్చేసింది..
దీపావళి పండుగ వస్తుందంటే చాలు.. టపాసులు పేలుస్తూ అందరూ సందడి చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాాట్లు వల్ల టపాసులు పేల్చుతున్నప్పుడు గాయాలపాలయ్యే అకశాశముంటుంది. ఇందుకు వైద్య ఖర్చుల కోసం వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారికి ఆర్ధిక రక్షణ కల్పిండానికి ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
