Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బాబోయ్‌ బంగారం.. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న గోల్డ్..ఈ రోజు తులం ఎంతుందంటే..?

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. 2014 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 6,895లుగా ఉంది. బంగారంతో పాటు వెండికి సైతం డిమాండ్ భారీగానే పెరిగింది. మరి ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold Price Today: బాబోయ్‌ బంగారం.. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న గోల్డ్..ఈ రోజు తులం ఎంతుందంటే..?
యునైటెడ్ స్టేట్స్‌లోని కేంద్ర బ్యాంకుల నుండి వడ్డీ రేటు తగ్గింపులు ఆశిస్తున్నప్పటికీ బంగారం ధర రూ. 2025 చివరి నాటికి తులం బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందని గామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా అన్నారు. ఆర్థిక అస్థిరత ఉన్న సమయాల్లో బంగారం డిమాండ్, ద్రవ్యతకు దారితీస్తుందని కూడా ఆయన అన్నారు.
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 01, 2025 | 8:37 AM

బాబోయ్‌ బంగారం.. ఈ పేరు వింటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గోల్డ్‌ ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో పసిడి ధరలు చుక్కలనంటుతున్నాయి. రోజు రోజుకూ బంగారం ధరలు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. 2014 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,192 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,426లుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 6,895లుగా ఉంది. బంగారంతో పాటు వెండికి సైతం డిమాండ్ భారీగానే పెరిగింది. మరి ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. బంగారం ధరలు..

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.84,260, 24 క్యారెట్ల ధర రూ.91,920 గా ఉంది.

– విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.84,260, 24 క్యారెట్ల ధర రూ.91,920గా ఉంది.

– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.84,410, 24 క్యారెట్ల ధర రూ.92,070 గా ఉంది.

– ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.84,260, 24 క్యారెట్ల ధర రూ.91.920 గా ఉంది.

– చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,410, 24 క్యారెట్ల రేటు రూ.90,990 గా ఉంది.

– బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.84,260, 24 క్యారెట్ల ధర రూ.91,920 గా ఉంది.

వెండి ధరలు.. – హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,12,900

– విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ.1,14,100

– ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,03,900 లుగా ఉంది.

– ముంబైలో రూ.1,03,900 గా ఉంది.

– బెంగళూరులో రూ.1,03,900

– చెన్నైలో రూ.1,12,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 8 గంటలలోపుగా నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేప్ సీన్ తర్వాత వాంతి చేసుకున్నా..
రేప్ సీన్ తర్వాత వాంతి చేసుకున్నా..
అరబిక్ ఆహారం అంటే ఇష్టమా సరికొత్త.. షవర్మ పూరీని ట్రై చేయండి
అరబిక్ ఆహారం అంటే ఇష్టమా సరికొత్త.. షవర్మ పూరీని ట్రై చేయండి
తెలుగుతో సహా 12ప్రాంతీయ భాషల్లోకి ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాల ముద్రణ
తెలుగుతో సహా 12ప్రాంతీయ భాషల్లోకి ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాల ముద్రణ
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!