AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. అన్ని కాలాల పాటు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఇక వివాహాలు, ఇతర శుభ కార్యాల్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా జూన్‌ 25 ఆదివారం రోజున దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today
Subhash Goud
|

Updated on: Jun 25, 2023 | 6:15 AM

Share

బంగారం.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. అన్ని కాలాల పాటు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఇక వివాహాలు, ఇతర శుభ కార్యాల్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా జూన్‌ 25 ఆదివారం రోజున దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పరుగులు పెట్టింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ ధరలు:

చెన్నై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,550
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,510

ముంబై:

ఇవి కూడా చదవండి
  • 22 గ్రాముల గోల్డ్‌ ధర రూ.54,250
  • 24 గ్రాముల ధర రూ.59,180

ఢిల్లీ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,400
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,330

కోల్‌కతా:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

బెంగళూరు:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

హైదరాబాద్‌:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.54,250
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

కేరళ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,250
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

విజయవాడ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,250
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

వెండి ధరలు:

ఇక వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది. చెన్నైలో రూ.74,500, ముంబైలో రూ.71,100, ఢిల్లీలో రూ.71,100, కోల్‌కతాలో రూ.71,100, బెంగళూరులో రూ.70,250, హైదరాబాద్‌లో రూ.74,500, కేరళలో రూ.74,500, విజయవాడలో రూ.74,500.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?