Gold Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం, ధరలు స్వల్పంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.

Gold Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold And Silver Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2022 | 6:32 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం, ధరలు స్వల్పంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం, వెండి రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.48,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.100, 24 క్యారెట్లపై రూ.110 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 లుగా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,410గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,640 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.61,000
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500
  • బెంగళూరులో రూ.67,500
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500
  • విజయవాడలో రూ.67,500
  • విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!