AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: తగ్గుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర ఎంతుందంటే..

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. నాన్ స్టాప్‌గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ అదే రేంజ్ లో పడిపోతున్నాయి.. లక్షా 30 వేల మార్క్ దాటిన పసిడి ధరలు.. 20 రోజుల్లో రూ.11వేల వరకు ధరలు తగ్గాయి.

Gold Rate: తగ్గుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2025 | 10:38 AM

Share

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. నాన్ స్టాప్‌గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ అదే రేంజ్ లో పడిపోతున్నాయి.. లక్షా 30 వేల మార్క్ దాటిన పసిడి ధరలు.. 20 రోజుల్లో రూ.11వేల వరకు ధరలు తగ్గాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. శనివారం స్థిరంగా కొనసాగుతున్నాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ వస్తాయి. మున్ముందు అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (నవంబర్ 08 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,22,020 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,11,850 గా ఉంది.

వెండి కిలో రేటు రూ.1,52,500 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,22,020 ఉండగా.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,11,850 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,22,020, 22 క్యారెట్ల ధర రూ.1,11,850 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,22,170, 22 క్యారెట్లు రూ.1,12,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,52,500లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,22,020, 22 క్యారెట్లు రూ.1,11,850 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,52,500 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,23,280, 22 క్యారెట్ల ధర రూ.1,13,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,65,000లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,22,020, 22 క్యారెట్ల ధర రూ.1,11,850 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,52,500లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Follow Us
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!