ఇండియాలోని ఈ సీటీలలో తక్కువ ధరకే ఇళ్లు

Venkatrao Lella

Images: Pinterest

06  May 2026

గొప్ప సంస్కృతి, చరిత్రలకు జైపూర్ ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అనేక ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే సరసమైన ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తున్నాయి.

జైపూర్, రాజస్థాన్

గొప్ప సంస్కృతి, చరిత్రలకు జైపూర్ ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అనేక ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే సరసమైన ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తున్నాయి.

పూణే, మహారాష్ట్ర

కొచ్చిలో జీవన వ్యయం సహేతుకంగా ఉంటుందని చెప్పవచ్చు. భారతదేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ సాధారణంగా మరింత సరసమైనదిగా చెబుతారు.

కొచ్చి, కేరళ

అహ్మదాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పోటీతత్వంతో కూడుకున్నది. అందువల్ల సరసమైన గృహాల కోసం ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి

అహ్మదాబాద్, గుజరాత్

ఇండోర్ పరిశుభ్రమైన, పచ్చని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇల్ల ధరలు దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. 

ఇండోర్, మధ్యప్రదేశ్

చండీగఢ్ ఒక ప్రణాళికాబద్ధమైన నగరంగా ఉంది. అనేక ఇతర ఉత్తర నగరాలతో పోలిస్తే అతి తక్కువ ధరలకే ఇళ్లు దొరుకుతున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతో నివసించవచ్చు

చండీగఢ్

అభివృద్ధి చెందుతున్న ఈ నగరం ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఇళ్ల ఇప్పటికీ చాలా తక్కువకే లభిస్తున్నాయి. అభివృద్ది చెందుతున్నా తక్కువ ధరకే వస్తున్నాయి

భువనేశ్వర్, ఒడిశా

లక్నోకు గొప్ప చరిత్ర, సంస్కృతితో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోని శివారు ప్రాంతాలలో తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేయవచ్చు

లక్నో, ఉత్తర ప్రదేశ్

చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం కలిగిన సిటీగా కోయంబత్తూరుకు పేరుంది. దక్షిణ భారతదేశంలోని ఒక పారిశ్రామిక కేంద్రంగా కూడా దీనిని చెప్పవచ్చు

కోయంబత్తూరు, తమిళనాడు

నాసిక్ కూడా తక్కువ ధరకే సరసమైన ధరలకు ఇళ్లు లభించే ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం ఇది నిలకడగా అభివృద్ధి చెందుతోందని చెప్పవచ్చు

నాసిక్, మహారాష్ట్ర