Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..

|

Jun 09, 2024 | 6:03 AM

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే తాజాగా పసిడి ధరల్లో స్థిరత్వం కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,670వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 65,700వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కూడా అలాగే కొనసాగుతోంది. ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు,

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
Gold
Follow us on

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే తాజాగా పసిడి ధరల్లో స్థిరత్వం కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,670వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 65,700వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కూడా అలాగే కొనసాగుతోంది. ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంధ్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవనీ వెరిసి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు కారణం అవుతోంది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 71,670
  • విజయవాడ – రూ. 71,670
  • బెంగళూరు – రూ. 71,670
  • ముంబై – రూ. 71,670
  • చెన్నై – రూ.72,500
  • కోల్‎కత్తా – రూ.71,670
  • ఢిల్లీ – రూ.71,670

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 65,700
  • విజయవాడ – రూ. 65,700
  • బెంగళూరు – రూ. 65,700
  • ముంబై – రూ. 65,700
  • చెన్నై – రూ. 65,500
  • కోల్‎కత్తా – రూ. 65,700
  • ఢిల్లీ – రూ. 65,700

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 96,100
  • విజయవాడ – రూ. 96,100
  • ముంబై – రూ.96,100
  • చెన్నై – రూ. 96,000
  • బెంగళూరు – రూ. 91,800
  • కోల్‎కత్తా – రూ. 91,500
  • ఢిల్లీ – రూ. 91,500

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..