AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ‘భలే మాంచి రోజు’.. ఈ రోజు తులం ఎంతంటే.?

గోల్డ్ లవర్స్ ఇది మీకు 'భలే మాంచి రోజు'.. భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా ధమాలన్నాయ్. గత మూడు రోజుల క్రితం ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710 మేరకు పెరగగా.. ఇప్పుడు అది రూ. 220కి తగ్గింది. స్థిరంగా కొనసాగుతూ.. తగ్గుతూ వస్తోంది పసిడి ధర.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి 'భలే మాంచి రోజు'.. ఈ రోజు తులం ఎంతంటే.?
Gold Price Latest
Ravi Kiran
|

Updated on: Jul 09, 2024 | 7:17 AM

Share

గోల్డ్ లవర్స్ ఇది మీకు ‘భలే మాంచి రోజు’.. భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా ధమాలన్నాయ్. గత మూడు రోజుల క్రితం ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710 మేరకు పెరగగా.. ఇప్పుడు అది రూ. 220కి తగ్గింది. స్థిరంగా కొనసాగుతూ.. తగ్గుతూ వస్తోంది పసిడి ధర. బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి తరుణం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలో కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67,440గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,570గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 67,590గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,720గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,570గా ఉంది. బెంగళూరులో కూడా ఇదే ధర కొనసాగుతుండగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,990గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 74,170గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,440గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,570గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు ఇలా..

అటు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. రెండు రోజులుగా మరో రూ. 300 మేరకు పెరిగింది వెండి ధర. ప్రస్తుతం కేజీ వెండి రూ. 95,100గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, కేరళ, విశాఖపట్నం, చెన్నైలలో కేజీ వెండి రూ. 99,600గా ఉంది. దాదాపు రూ. లక్షకు దగ్గరవుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కేజీ వెండి రూ. 95,100గా ఉంది.

ఇది చదవండి: ఇది కదా కావాల్సింది.! సికింద్రాబాద్ టూ గోవా వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?