Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం.. తులం ఎంత ఉందంటే

మొన్నటి వరకు ఆకాశమేహద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో మళ్లీ పెళ్లిల సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి...

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం.. తులం ఎంత ఉందంటే
Gold Price
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 4:02 PM

మొన్నటి వరకు ఆకాశమేహద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో మళ్లీ పెళ్లిల సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 73,150 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,550 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,500గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 72,550గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,500వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,000 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 95,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
బీజేపీ క్యా‘ఢర్’ లో గుబులు.? పార్టీ కీలక నేతలను కలిసేందుకు ఫియర్
బీజేపీ క్యా‘ఢర్’ లో గుబులు.? పార్టీ కీలక నేతలను కలిసేందుకు ఫియర్
వరుసగా రెండో విజయం.. సెమీస్ చేరిన రోహిత్ సేన..
వరుసగా రెండో విజయం.. సెమీస్ చేరిన రోహిత్ సేన..
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం..
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం..
IND Vs BAN: హార్దిక్ హాఫ్ సెంచరీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్..
IND Vs BAN: హార్దిక్ హాఫ్ సెంచరీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్..
అక్రమంగా గంజాయి రవాణాలో వీరి పాత్రే కీలకం.. షాకింగ్ నిజాలు..
అక్రమంగా గంజాయి రవాణాలో వీరి పాత్రే కీలకం.. షాకింగ్ నిజాలు..
ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా.!
ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా.!
టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి బౌలర్‌గా షకీబ్ భారీ రికార్డ్
టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి బౌలర్‌గా షకీబ్ భారీ రికార్డ్
క‌ల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..
క‌ల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..
తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు.. సీఎం చైర్మన్‌గా ఉత్సవ కమిటీ
తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు.. సీఎం చైర్మన్‌గా ఉత్సవ కమిటీ
టీ20 ప్రపంచకప్‌ 2024లో రోహిత్ సేన రికార్డ్..
టీ20 ప్రపంచకప్‌ 2024లో రోహిత్ సేన రికార్డ్..
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..