Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా.? అయితే ఇలా చేయండి.. రూ.50 క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు..

Cash back On Cylinder Booking: ప్రస్తుతం అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీలు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే అమేజాన్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందుకోసం..

Narender Vaitla

|

Updated on: Mar 13, 2021 | 5:40 PM

 ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ మయం అవుతోంది. కూరగాయల నుంచి గృహోపకరణల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి.

1 / 6
తాజాగా ఈ జాబితాలోకి గ్యాస్‌ సిలిండర్‌లు కూడా వచ్చి చేరాయి. దీంతో గంటల్లోనే గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తోంది.

2 / 6
 ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించే క్రమంలో పలు సంస్థలు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా 'ఇండియన్‌ గ్యాస్‌' సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే అమేజాన్‌ రూ.50 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది.

3 / 6
ఇందుకోసం అమేజాన్‌ యాప్‌లోకి వెళ్లి.. Amazon Pay పైన క్లిక్ చేయాలి. తర్వాత Book your LPG Cylinder క్లిక్‌ చేసి Pay Now ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

4 / 6
గ్యాస్‌ బుక్‌ చేసుకున్న తర్వాత రూ.50 మీకు క్యాష్‌ బ్యాక్‌ రూపంలో లభిస్తుంది.

5 / 6
ఈ విషయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిట్‌ ట్విట్టర్‌ వేదికగా స్వయంగా తెలిపింది.

6 / 6
Follow us