BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో రోజు 5జీబీ డేటా ప్లాన్‌

BSNL Prepaid Plan: ప్రస్తుతం టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. అలాగే ప్రైవేటు టెలికం కంపెనీలు టారిఫ్‌..

BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో రోజు 5జీబీ డేటా ప్లాన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Dec 26, 2021 | 8:12 PM

BSNL Prepaid Plan: ప్రస్తుతం టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. అలాగే ప్రైవేటు టెలికం కంపెనీలు టారిఫ్‌ ప్లాన్స్‌ను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. తక్కువ రీఛార్జ్‌ ధరల్లో డేటాతో పాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది.

అన్ని ప్లాన్‌లలో రూ.599 అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్‌ తీసుకున్న వారికి ప్రతి రోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందే సదుపాయం ఉంది. వీటితో పాటు ఈ ఆఫర్‌లో జింగ్‌ మ్యూజిక్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇక అర్థరాత్రి 12 దాటిన తర్వాత ఉదయం ఐదు గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరిన్ని ఆఫర్లు..

రూ.2399 ప్లాన్‌తో.. ఈ ప్లాన్‌లో 425 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్‌, ప్రతి రోజు 3జీబీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు. అందిస్తోంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ కూడా ఉచితంగా అందిస్తోంది.

రూ.1999 ప్లాన్‌తో.. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్‌, డేటా 600జీబీ, ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. అలాగే 60 రోజుల పాటు వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది.

రూ.1999 ప్లాన్‌తో.. ఈ ప్లాన్‌లో180 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్‌, ప్రతి రోజు 3జీడీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రీప్షన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Aadhaar Link: మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేశారా..? ఏయే బ్యాంకుకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోండిలా..!

Super App: ప్రవాస భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆర్థిక సేవల కోసం ప్రత్యేక యాప్‌..!

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!