- Telugu News Photo Gallery Business photos UK startup Ribbon PLC launches money services ‘super app’ for NRIs
Super App: ప్రవాస భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆర్థిక సేవల కోసం ప్రత్యేక యాప్..!
Super App: ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక డిజిటల్ ఆర్థిక సేవల సూపర్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు బ్రిటన్ స్టార్టప్ కంపెనీ రిబ్బన్ పీఎల్సీ వెల్లడించింది...
Updated on: Dec 26, 2021 | 5:20 PM
Share

Super App: ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక డిజిటల్ ఆర్థిక సేవల సూపర్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు బ్రిటన్ స్టార్టప్ కంపెనీ రిబ్బన్ పీఎల్సీ వెల్లడించింది.
1 / 4

ప్రపంచ దేశాలలో నివసిస్తున్న భారతీయులకు ఈ యాప్ ద్వారా వ్యక్తిగత మల్టీ కరెన్సీ సర్వీసులను అందించనున్నట్లు ప్రకటించింది.
2 / 4

భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలకు నగదు బదిలీల సేవలు, ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్లను మరింత సులభతరం చేసేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
3 / 4

కృత్రిమ మేధ అధారిత అనలిటిక్స్, బడ్జెట్ పిగ్గీ బ్యాంక్, ఆర్థిక లక్ష్యాలను నిర్ధేశించేందుకు ఈ యాప్‌లో ప్రత్యేక టూల్స్‌ను రూపొందించినట్లు తెలిపింది.
4 / 4
Related Photo Gallery
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! లోయర్ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్ అవసరం లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




