Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..

JHUNJHUNWALA BOLD: షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర...

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..
Jhunjhunwala New Business A
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 29, 2021 | 7:16 AM

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆయన విమానయాన రంగంలో ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.

మరో 15 రోజుల్లో విమానయాన శాఖ నుంచి తనకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా. రానున్న నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న విమానాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం తన తరఫున ప్రస్తుతానికి 35 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.260.25 కోట్లు. సంస్థలో తనకు 40 శాతం వాటాలుండే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విస్తృత అనుభవం ఉన్న ప్రముఖులు తన భాగస్వాములుగా ఉంటారని తెలిపారు.

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌, దేశీయ కంపెనీ ఇండిగోలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు తనతో కలిసి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో విమనయాన రంగానికి భారీ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశారు. ఆకాశ ఎయిర్‌లైన్స్‌గా పిలవబోయే తమ కంపెనీ.. ప్రయాణికులకు అత్యంత చౌకగా విమాన సేవలు అందించనుందని తెలిపారు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

ఇంట్లో కూర్చుని రూ.15 లక్షలు గెలుచుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏం చేయాలో తెలుసా?

ఆ బాధే నా బలం అయ్యింది: GT బౌలర్ బోల్డ్ కామెంట్స్
ఆ బాధే నా బలం అయ్యింది: GT బౌలర్ బోల్డ్ కామెంట్స్
ప్రధాని మోదీ దౌత్యం.. 14 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక
ప్రధాని మోదీ దౌత్యం.. 14 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక
బాబాయ్.. హీరోయిన్లకు సైతం గుబులు పుట్టించేస్తోన్న రవితేజ కూతురు..
బాబాయ్.. హీరోయిన్లకు సైతం గుబులు పుట్టించేస్తోన్న రవితేజ కూతురు..
సెకండ్‌ హ్యాండ్‌ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?
సెకండ్‌ హ్యాండ్‌ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?
అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్