AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌ బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.1500 షాపింగ్‌ చేస్తే రూ.1000 క్యాష్‌ బ్యాక్‌.. వివరాలు ఇవే

ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ చైన్‌ బిగ్‌ బజార్‌ భారీ ఆఫర్ ప్రకటించింది. షాపింగ్‌ చేసిన కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1500 విలువైన షాపింగ్‌ చేసిన కస్టమర్లకు రూ.1000..

బిగ్‌ బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.1500 షాపింగ్‌ చేస్తే రూ.1000 క్యాష్‌ బ్యాక్‌.. వివరాలు ఇవే
Big Bazaar
Subhash Goud
|

Updated on: May 22, 2021 | 9:59 PM

Share

ఫ్యూచర్‌ గ్రూపు  రిటైల్‌ చైన్ బిగ్‌ బజార్‌ భారీ ఆఫర్ ప్రకటించింది. షాపింగ్‌ చేసిన కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1500 విలువైన షాపింగ్‌ చేసిన కస్టమర్లకు రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్‌ చేస్తామని వెల్లడించింది. ఈనెల 22న మొదలైన ఈ ఆఫర్‌ 31వ తేదీతో ముగియనుందని కంపెనీ తెలిపింది. అయితే రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు రెండు గంటల్లోనే ఉచిత హోండెలివరీ అందిస్తామని తెలిపింది.

కస్టమర్లు ఇంటి వద్ద నుంచే బిగ్‌బజార్‌ యాప్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌ నుంచి కూడా ఈ ఆఫర్‌ కింద కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కోవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరిస్టూ కస్టమర్లు తమ సమీప స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చని గ్రూప్‌ సీఎంఓ, డిజిటల్‌ మార్కెటింగ్‌ పవన్‌ సర్థా పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ఆదివారం డిజిటల్‌ సేవలకు అంతరాయం.. ఎందుకంటే..!

LIC Plan: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు.. ఎలాగంటే

Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ