Savings Account: మంచి రాబడులు వచ్చేందుకు పెట్టుబడులు.. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు..!

Savings Account Interest Rates: ఈ రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారు చాలా మందే ఉన్నారు. కొందరు ఎక్కడ ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలియక నష్టపోతుంటారు. కొన్ని..

Savings Account: మంచి రాబడులు వచ్చేందుకు పెట్టుబడులు.. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2021 | 8:34 PM

Savings Account Interest Rates: ఈ రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారు చాలా మందే ఉన్నారు. కొందరు ఎక్కడ ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలియక నష్టపోతుంటారు. కొన్ని చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇది అనేక బ్యాంకుల స్థిర డిపాజిట్‌ రేట్ల కంటే ఎక్కువ. కొందరు బ్యాంకుల్లో డబ్బు పెట్టేందుకు బ్యాంకులను ఎన్నుకునేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. తద్వారా వారు వివిధ పొదుపు ఖాతాలో ఈ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఉపయోగించుకోవచ్చు. పలు బ్యాంకులు 6.25 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనకు విముఖత ఉన్నవారు తెలివిగా అధిక వడ్డీ చెల్లించే బ్యాంకులను ఎంచుకోవచ్చు. ప్రైవేటు రుణదాతలలో, పొదుపు ఖాతాలో గరిష్ట వడ్డీ రేటును ఆర్బీఎల్‌ బ్యాంకు అందిస్తోంది. ఆర్బీఎల్‌ లాభదాయకమైన వడ్డీ రేటును సంవత్సరానికి 4.5శాతం నుంచి 6.25 శాతం వరకు రోజువారీ బ్యాలెన్స్‌పై అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.

అ దే విధంగా బంధన్‌ బ్యాంకు తన పొదుపు ఖాతాలో సంవత్సరానికి 3.0 నుంచి 6.0శాతం వరకు వడ్డీ రేట్లను రూ.10 కోట్ల వరకు అందిస్తోంది. అయితే 10 కోట్లకు మించి మొత్తానికి బ్యాంకును సంప్రదించవచ్చని బంధన్‌ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. ఈ రేట్లు జూన్‌ 7, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు పొదుపు ఖాతా వడ్డీ రేటు 4శాతం నుంచి 5.5 శాతం వరకు రూ.1 కోట్ల వరకు ఉంటుంది. దీని కోసం బ్యాంకు మేనేజర్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు చెబుతారు.

ఇవీ కూడా చదవండి:

Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!

Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!

చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!