AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in June 2023: వినియోగదారులకు అలర్ట్‌.. 12 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.ఈ సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్రతి నెల బ్యాంకుల సెలవులను గమనించడం తప్పనిసరి. బ్యాంకు పనులను..

Bank Holidays in June 2023: వినియోగదారులకు అలర్ట్‌.. 12 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు
Bank Holidays In June 2023
Subhash Goud
|

Updated on: May 31, 2023 | 5:15 AM

Share

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.ఈ సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్రతి నెల బ్యాంకుల సెలవులను గమనించడం తప్పనిసరి. బ్యాంకు పనులను నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇక జూన్‌ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

జూన్​లో బ్యాంక్​ సెలవుల జాబితా..

  • జూన్​ 4 – ఆదివారం
  • జూన్​ 10- రెండో శనివారం
  • జూన్​ 11- ఆదివారం
  • జూన్​ 15- రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  • జూన్​ 18 -ఆదివారం
  • జూన్​ 20 – రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  • జూన్​ 24 -నాలుగో శనివారం
  • జూన్​ 25 -ఆదివారం
  • జూన్​ 26 – ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు.
  • జూన్​ 28- ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.
  • జూన్​ 29 – ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.
  • జూన్​ 30 -రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?