Bank Vs Post office: ఫిక్స్‎డ్ డిపాజిట్‎కు బ్యాంకు బెటరా లేక పోస్ట్ ఆఫీసా..!

చాలా మంది ఆదాయంలో కొంత పొదుపు చేస్తుంటారు. వాటిని ఆలానే ఉంచితే ఏం లాభం ఉండదు. అందుకే మ్యూచవల్ ఫండ్‎లో పెట్టుపడి పెట్టడం, స్టాక్ మార్కెట్‎లో పెట్టుపడి పెట్టడం లేదా ఇతర వాటిల్లో పెట్టుబడి పెడతారు. కానీ ఇదీ రిస్క్‎తో కూడుకున్నది.

Bank Vs Post office: ఫిక్స్‎డ్ డిపాజిట్‎కు బ్యాంకు బెటరా లేక పోస్ట్ ఆఫీసా..!
Bank Fd Vs Post Office Fixed Deposit Which Investment Gives Higher Returns
Follow us

|

Updated on: Sep 27, 2021 | 11:30 AM

చాలా మంది ఆదాయంలో కొంత పొదుపు చేస్తుంటారు. వాటిని ఆలానే ఉంచితే ఏం లాభం ఉండదు. అందుకే మ్యూచవల్ ఫండ్‎లో పెట్టుపడి పెట్టడం, స్టాక్ మార్కెట్‎లో పెట్టుపడి పెట్టడం లేదా ఇతర వాటిల్లో పెట్టుబడి పెడతారు. కానీ ఇదీ రిస్క్‎తో కూడుకున్నది. ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ వచ్చే పద్ధతి ఒకటి ఉంది. అదే ఫిక్స్‎డ్ డిపాజిట్ కానీ దీనికి కాస్త వడ్డీ తక్కువ ఉంటుంది. ఫిక్స్‎డ్ డిపాజిట్ బ్యాంకులో చేయవచ్చు లేక పోస్ట్ ఆఫీస్‎లో చేయవచ్చు. సాధారణంగా అన్ని బ్యాంకులు ఈ సదుపాయం కల్పిస్తాయి. అత్యవసరాలకు డబ్బు కావాల్సి వస్తే.. ఎఫ్‎​డీ చేసిన బ్యాంక్​నుంచి సులభంగా రుణం కూడా పొందొచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ కూడా ఎఫ్‎​డీ ఖాతాలను ఇస్తుంటుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్‎​బీఐ, పోస్టాఫీస్​.. రెండింటిలో ఎఫ్‎​డీ వడ్డీ రేట్లు ఎందులో ఎక్కువగా ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్​ ఇస్తున్న బెస్ట్​ ఆఫర్లలో.. ఎఫ్‎​డీ వడ్డీ రేట్లు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. కనీసం ఏడాది, గరిష్ఠంగా ఐదేళ్ల వరకు గడువుతో పోస్టాఫీస్‎​లో ఎఫ్‎​డీ చేయొచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్​ఎఫ్‎​డీకి కనీసం 5.5 శాతం, గరిష్ఠంగా 5.7 శాతం వడ్డీ రేటు ఉంది. ఏడాది కాలానికి 5.5 శాతం వడ్డీ ఇస్తుండగా… రెండేళ్లకు 5.5 శాతం, మూడేళ్లకు 5.5 శాతం, ఐదేళ్లకు 5.7 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.

ఇక ఎఫ్‎​డీపై ఎస్‎​బీఐ ఇస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఎస్‎​బీలో అవసరాన్ని బట్టి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గడువుతో ఫిక్స్‎డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కనీస వడ్డీ రేటు 2.9 శాతం నుంచి గరిష్ఠంగా 5.4 శాతం వరకు ఉంది.7 నుంచి 45 రోజులకు 2.9 శాతం వడ్డీ రేటు ఉండగా.. 46-179 రోజులకు 3.9 శాతం, 180-210 రోజులకు 4.4 శాతం, 210-365 రోజులకు 4.4 శాతం, 1-2 ఏళ్ల వరకు 5 శాతం, 3-5 ఏళ్ల వరకు 5.3 శాతం, ఐదేళ్లు ఆపై 5.4 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.

మరిన్ని చదవండి ఇక్కడ : Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)

 Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..

 Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

 police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..