Bank Account: ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే ఉచిత క్రెడిట్‌ కార్డు.. రూ.30 లక్షల ప్రయోజనాలు.. ఇంకా మరెన్నో..!

Bank Account: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రకరకాల సేవలను అందుబాటులోకి..

Bank Account: ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే ఉచిత క్రెడిట్‌ కార్డు.. రూ.30 లక్షల ప్రయోజనాలు.. ఇంకా మరెన్నో..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 15, 2021 | 9:58 AM

Bank Account: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రకరకాల ఆఫర్లు ప్రవేశపెడుతూ మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇడియా (BOI) తాజాగా కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త ఖాతా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉద్యోగుల కోసం కొత్త శాలరీ అకౌంట్ అందిస్తోంది. దీని వల్ల ఉచిత బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్లస్‌ అకౌంట్‌ స్కీమ్‌ కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అకౌంట్‌ తెరిస్తే కోటి రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ సదుపాయం కల్పిస్తోంది. ఈ మేరకు బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఉద్యోగులు బ్యాంక్‌లో ఈ శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగానే రూ.30 లక్షల వరకు యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది. అదే విమాన ప్రమాదం సంభవిస్తే.. రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలను సైతం అందిస్తోంది. అంతేకాకుండా శాలరీ అకౌంట్‌లో రూ.2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తోంది. ఏడాదికి 100 చెక్స్ ఉచితంగానే అందిస్తారు. అలాగే ఉచిత గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు లభిస్తుంది. డీమ్యాట్ అకౌంట్‌పై ఏఎంసీ చార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులకు కల్పిస్తోంది.

ఈ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు అందిస్తుంటే.. ఇతర బ్యాంకులు సామాన్యులకు కూడా మంచి ప్రయోజనాలు అందిస్తు్న్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇన్సూరెన్స్‌ సదుపాయాలు కూడా అందిస్తున్నాయి. కొన్ని జీరో అకౌంట్‌ ఖాతాలకు రెండు లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నాయి బ్యాంకులు.

ఇవీ కూడా చదవండి: Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నుంచి సీఈవో గౌరవ్‌ గుప్తా రాజీనామా.. కారణం ఏంటంటే..!

Airtel Plans: జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌.. కొత్త డేటా ప్లాన్‌.. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో చర్చలు..!

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు