AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Finance Bank: ఆ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మళ్లీ పెంచింది

వివిధ రకాల డిపాజిట్లపై బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వినియోగదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని మళ్లీ పెంచింది...

Small Finance Bank: ఆ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మళ్లీ పెంచింది
Bank Fd
Subhash Goud
|

Updated on: May 18, 2023 | 9:16 PM

Share

వివిధ రకాల డిపాజిట్లపై బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వినియోగదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని మళ్లీ పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై, సాధారణ ప్రజలకు ఇప్పుడు 3.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.70 శాతం నుంచి 4.25 శాతం వడ్డీ పొందుతారు. 24 నెలల ఒక రోజు నుంచి 36 నెలల వరకు ఎఫ్‌డీలపై గరిష్టంగా 8 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది. మే 15 నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ప్రైవేట్ రంగంలోని ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ ఎకౌంట్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త రేట్లు మే 17 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ ప్రజలకు ఎఫ్‌డీపై గరిష్టంగా 7.25% వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు సగం శాతం ఎక్కువ రాబడి లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ ఎకౌంట్స్ లో లభించే వడ్డీ రేటు రెపో రేటుతో ముడిపడి ఉంటుంది. అందుకే రెపో రేటులో హెచ్చుతగ్గుల కారణంగా ఇది కూడా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్