Anand Mahindra: బ్రిలియంట్ అంటూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..

Anand Mahindra:  సాధారణంగా మనం రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ఆటోల వెనుక, ట్రక్కులు(Trucks), లారీల వెనుక రకరకాల కొటేషన్లు రాసి ఉండడం చూస్తుంటాము. అయితే.. వాటిలో కొన్ని కొటేషన్స్(Quotation) మనను ఆలోచింపచేసేలా ఉంటాయి.

Anand Mahindra: బ్రిలియంట్ అంటూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..
Anand Mahindra
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 17, 2022 | 7:21 PM

Anand Mahindra:  సాధారణంగా మనం రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ఆటోల వెనుక, ట్రక్కులు(Trucks), లారీల వెనుక రకరకాల కొటేషన్లు రాసి ఉండడం చూస్తుంటాము. అయితే.. వాటిలో కొన్ని కొటేషన్స్(Quotation) మనను ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని మాత్రం కాస్త భిన్నంగా, ఫన్నీగా నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ.. ఇప్పుడు ఒక ట్రక్ వెనుక రాసి ఉన్న కొటేషన్ ఒకటి సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపచేస్తోంది.

అలాంటి ఒక కొటేషన్ పై.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు. పైగా దానికి బ్రిలియంట్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్రా కన్ను ఈ సారి ఒక ట్రక్ వెనుక రాసి ఉన్న ఒక కొటేషన్ మీద పడింది. దానిలో ఇమిడి ఉన్న భద్రతా పరమైన సారాంశాన్ని ఆయన మెచ్చుకున్నారు. విషయం వ్యంగ్యంగా రాసి ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించటమే దాని వెనుకు ఉన్న అసలు మెసేజ్. ఆ ట్రక్ ఓనర్ దానిని కాస్త భిన్నంగా “టెస్ట్ యువర్ ఎయిర్‌బ్యాగ్ హియర్” అంటూ రాశారు.

దానికి అర్థం ఏంటంటే.. మీ వాహన ఎయిర్‌ బ్యాగ్ ను ఇక్కడ పరీక్షించుకోండి అని. ఇలా ప్రతి ట్రక్ వెనుక రాసి ఉంచడం చాలా బెటర్ పని అని.. సదరు యజమాని చాలా బ్రిలియంట్ అంటూ ఆ లారీ ఓనర్ కు ఆనంద్ మహీంద్రా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అందరూ విభిన్నంగా స్పందిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మహీంద్రా వాహనాల ఎయిర్ బ్యాగ్ లను పరీక్షిద్దాం అంటూ కామెంట్ చేశారు. మరికొందరైతే అలాంటి విభిన్నమైన కొటేషన్లు ఉన్న వాహనాలు ఫొటోలను జవాబుగా జోడిస్తున్నారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

LIC: ఫెమా నిబంధనలను సవరించిన ప్రభుత్వం.. ఎల్‌ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం..

Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!