దసరా సీజన్‌లో బంపర్ ఆఫర్స్.. వెల్లువెత్తే డిస్కౌంట్స్..

దసరా పండుగ వచ్చేస్తోంది. అందరినీ ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, అటు బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్‌ను ప్రకటించేసింది. కస్టమర్లు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం దసరా సీజనే మంచి ముహుర్తం. ఆఫర్లకు ఆఫర్లు.. ఎంజాయ్ మెంట్‌కి ఎంజాయ్ మెంట్ అదిరిపోతుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా […]

దసరా సీజన్‌లో బంపర్ ఆఫర్స్.. వెల్లువెత్తే డిస్కౌంట్స్..
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 1:51 PM

దసరా పండుగ వచ్చేస్తోంది. అందరినీ ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, అటు బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్‌ను ప్రకటించేసింది. కస్టమర్లు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం దసరా సీజనే మంచి ముహుర్తం. ఆఫర్లకు ఆఫర్లు.. ఎంజాయ్ మెంట్‌కి ఎంజాయ్ మెంట్ అదిరిపోతుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ జరుగుతుంది. ఎస్‌‌బీఐ కస్టమర్లకు ఇది బంపర్ ఆఫరే. ఏకంగా 10 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకునే అవకాశం. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎసీబీఐ కార్డు పై డిస్కౌంట్ పొందాలి అనుకునే వారికి.. ఆర్టర్ వాల్యూ కనీసం రూ.3000 ఉంటే చాలు.. రూ.2వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

దీంతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే రూ.50వేలకు పైగా కొనుగోలు చేస్తే.. రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇక ఫ్లిప్ కార్ట్‌లో కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు కూడా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్