AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఏ నగరంలో ఎంత?

అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.34లు కాగా ముంబైలో రూ.80. అదే విధంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ద స్థిరంగానే నిలిచింది. అయితే ముంబైలో మాత్రం 11పైసలు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ రూ.77.28, డీజిల్ […]

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఏ నగరంలో ఎంత?
Fuel price hiked
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 3:51 AM

Share

అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.34లు కాగా ముంబైలో రూ.80. అదే విధంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ద స్థిరంగానే నిలిచింది. అయితే ముంబైలో మాత్రం 11పైసలు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ రూ.77.28, డీజిల్ రూ.71.09, అలాగే నోయిడాలో రూ. 75.77, రూ. 67.56 కోల్‌కతాలో రూ.77.03, రూ. 69. 66కు చేరాయి. ఇదిలా ఉంటే పెరిగిన చమురు ధరలతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.
అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!
అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!
జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే..
జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే..
పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇదిగో వీడియో
పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇదిగో వీడియో
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద