సెకండ్ హ్యాండ్‌లో బైక్ కొనే ప్లాన్ ఉందా? కేవలం రూ. 30 వేలకే హోండా బైక్.. అదిరిపోయే ఆఫర్ మీకోసమే!

సాధారణంగా ఏదైనా కొత్త బైక్ కొనాలనుకుంటే.. కచ్చితంగా రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సిందే.

సెకండ్ హ్యాండ్‌లో బైక్ కొనే ప్లాన్ ఉందా? కేవలం రూ. 30 వేలకే హోండా బైక్.. అదిరిపోయే ఆఫర్ మీకోసమే!
Second Hand Bike
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 09, 2023 | 12:47 PM

సాధారణంగా ఏదైనా కొత్త బైక్ కొనాలనుకుంటే.. కచ్చితంగా రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బుతో కొత్తది కొనే బదులుగా మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ బైకుల వైపే మొగ్గు చూపుతుంటారు. మరి మీకోసం అదిరిపోయే డీల్‌ను తీసుకొచ్చాం. హోండా ఎస్‌పీ 125 బైక్‌ను కేవలం రూ. 30 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 82,486.. అయితే ప్రముఖ సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఈ బైక్‌ను అదిరిపోయే ఆఫర్లు పెట్టాయి. అవేంటో తెలుసుకుందామా..!

ఓఎల్ఎక్స్:

2018వ సంవత్సరానికి చెందిన ఈ హోండా ఎస్‌పీ 125 బైక్ మోడల్ ఓఎల్‌ఎక్స్‌లో రూ. 30 వేలకు అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అమ్మకానికి ఉంచిన ఈ బైక్‌కు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు.

డ్రూమ్:

2019 హోండా ఎస్‌పీ 125 బైక్ డ్రూం‌మ్‌లో రూ. 35 వేలకు అమ్మకానికి ఉంచారు. ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉండగా.. దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం ఉంది.

బైక్4సేల్:

ఇక బైక్4సేల్ వెబ్‌సైట్‌లో 2019 హోండా ఎస్‌పీ 125 బైక్ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో రూ.37, 500కు అమ్మకానికి ఉంది. దీనికి ఎలాంటి ఫైనాన్స్ సౌకర్యం లేదు. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?