Gold & Silver Cost Today: నేడు అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold And Silver Price Today (03-05-2022): భారతీయులకు(Indians) బంగారానికి అవినావ భావ సంబంధం ఉంది. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలు, ఫంక్షన్ల సమయంలో బంగారం, వెండి వస్తువులను..

Gold & Silver Cost Today: నేడు అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold And Silver Today
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2022 | 7:18 AM

Gold And Silver Price Today (03-05-2022): భారతీయులకు(Indians) బంగారానికి అవినావ భావ సంబంధం ఉంది. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలు, ఫంక్షన్ల సమయంలో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా హిందూ పండగల్లో ఒకటైన అక్షయ తృతీయ(Akshaya Trutiya) రోజున బంగారం, వెండికొనుగోలు చేయడం శుభంగా భావిస్తారు. నేడు అక్షయతృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనీ భావించే మహిళలకు గుడ్ న్యూస్.. మార్కెట్ లో నిన్నటితో(సోమవారం) కంటే నేడు బంగారం ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు (మంగళవారం) బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అక్షయ తృతీయ రోజున బంగారం ధర తగ్గింది. పసిడి ధరలు నిన్నటి(02-05-2022 సోమవారం)తో పోలిస్తే నేడు  రూ.1,190మేర తగ్గింది. ఈరోజు(03-05-2022 మంగళవారం) ఉదయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,200లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 51,510గా ఉంది.

హైదరాబాదులో నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200లు ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,510గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970గా ఉంది.

నేటి వెండి ధర: బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసి లోహం వెండి. ఎక్కువగా వెండి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడానికి భారతీయులు ఆసక్తిని చూపిస్తారు. దేశంలో వెండి ధరలు క్రమంగా నేలకు దిగివస్తున్నాయి. కేజీ వెండి ధర  రూ.1,900 తగ్గింది.  మార్కెట్లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలతో సహా చాలా ప్రాంతాల్లో కిలో  వెండి ధర రూ.67,600 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,600గా ఉంది. అయితే ఆర్ధిక రాజధాని ముంబై,  ఢిల్లీలో మరింత తగ్గి.. రూ. 62,700గా ఉంది.

గమనిక: పైన తెలిపిన బంగారం, వెండి ధరలు(03-05-2022 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కనుక స్థానిక మార్కెట్ ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

Also Read:

 Vastu Tips: ఈ మొక్కలను ఆఫీస్ టేబుల్‌పై ఉంచితే.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు..!

America: కన్సాస్‌లో టోర్నడో భారీ విధ్వసం… టోర్నడో వీడియో తీయడానికి వెళ్లి ముగ్గురు స్టూడెంట్స్ మృతి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!