Vastu Tips: ఈ మొక్కలను ఆఫీస్ టేబుల్‌పై ఉంచితే.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు..!

Vastu Tips: వాస్తు ప్రకారం ఆఫీస్ డెస్క్‌లో కొన్ని రకాల మొక్కలు నాటడం ద్వారా శుభం జరుగుతుందని విశ్వాసం. ఇలాంటి మొక్కలు చాలానే ఉన్నాయి. ఈ మొక్కలు మనుసు ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయి. మొక్కలు అదృష్టం, శ్రేయస్సును కలిగిస్తాయి.

|

Updated on: May 03, 2022 | 6:00 AM

1 / 5
జడే ప్లాంట్: ఈ మొక్క సంపద, అదృష్టానికి చిహ్నంగా పేర్కొనడం జరుగుతుంది. దీన్ని డెస్క్‌లో ఏర్పాటు చేస్తే ఆర్థిక విజయాన్ని ఇస్తుంది. ఈ మొక్క అదృష్టం, శ్రేయస్సును కలుగజేస్తుంది. దీనిని ఆగ్నేయ దిశలో పెడితే ఫలితం ఉంటుంది.

2 / 5
వెదురు మొక్క: ఆఫీసు డెస్క్‌పై వెదురు మొక్కను పెట్టుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు.. ఆనందం, శ్రేయస్సు చిహ్నంగా పేర్కొనబడుతుంది. దీనిని మీరు కూర్చునే చోట పెట్టుకోవడం వలన అక్కడి వాతావరణం ప్రశాతంగా ఉంటుంది.

3 / 5
లిల్లీ ప్లాంట్: లిల్లీ ప్లాంట్ శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది. ఆనందాన్ని కలుగజేస్తుంది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. ఈ మొక్కను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు.

4 / 5
మనీ ప్లాంట్: ఈ మొక్కను ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకోవచ్చు. ఇది ఆ ప్రాంతంలో అందాన్ని పెంచడంతో పాటు.. ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుంది. ఈ మొక్కను ఉత్తర లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేయొచ్చు.

5 / 5
Follow us
Latest Articles