Bugdet 2022: రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్ అంశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్ కిషన్రావ్ కారడ్, శ్రీ పంకజ్ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. 2022-23 బడ్జెట్‌ను ఆమోదించనుంది.
Union Finance Minister Nirmala Sitharaman along with Ministers of State for Finance, Dr Bhagwat Kishanrao Karad, Shri Pankaj Chaudhary, and senior officials of the Ministry of Finance, called on President Ram Nath Kovind before presenting the Union Budget 2022-23. pic.twitter.com/7JNZt3rOPj
— ANI (@ANI) February 1, 2022