AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2022: బడ్జెట్‌లో టెలికాం కంపెనీలకు పన్ను మినహాయింపు ఇస్తారా.. లేక కేటాయింపులు పెంచుతారా..

ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారం దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

Budget-2022: బడ్జెట్‌లో టెలికాం కంపెనీలకు పన్ను మినహాయింపు ఇస్తారా.. లేక కేటాయింపులు పెంచుతారా..
Nirmala1 (1)
Srinivas Chekkilla
|

Updated on: Jan 28, 2022 | 6:53 PM

Share

ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారం దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌పై దేశం భారీ అంచనాలు పెట్టుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న దేశ ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజలే కాకుండా పరిశ్రమలు అంచనాలు పెట్టుకున్నాయి. అందులో టెలికాం పరిశ్రమ ఒకటి. టెలికాం కంపెనీలు ఈ బడ్జెట్‌లో తమకు పన్ను మినహాయింపు ఇస్తుందని ఆశిస్తున్నారు. అయితే దేశంలోని సాధారణ ప్రజలు తాము మెరుగైన, సరసమైన సేవలను పొందాలని కోరుకుంటున్నారు. ఇటీవల దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు- రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, విఐతమ సేవల ధరలను పెంచాయి.

ET నౌ స్వదేశ్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో టెలికాం రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలను చేయవచ్చు. నివేదిక ప్రకారం, 2022-23 బడ్జెట్‌లో టెలికాం రంగానికి కేటాయింపులు పెంచవచ్చు. దీంతో పాటు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచి అక్కడ నివసించే ప్రజలకు మెరుగైన టెలికాం సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ఈ బడ్జెట్‌లో శాట్‌కామ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వంలోని భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద, బడ్జెట్ 2022-23, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను పెంచడానికి ఒక ప్రకటన చేయవచ్చు, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెంచవచ్చు. మెరుగైన సౌకర్యాలను అందించవచ్చు. దీనితో పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతమున్న 1.30 లక్షల గ్రామాల నుండి 2 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది మేక్ ఇన్ ఇండియా మిషన్ కింద ప్రారంభించన కార్యక్రమం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన, సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడం ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం దీని ప్రధాన లక్ష్యం.

Read Also.. Budget-2022: బడ్జెట్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్‌ల భాగాలపై కస్టమ్స్ సుంకాలు సవరిస్తారా..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్