AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజ్వేల్‌లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్య..

మరోవారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. దారుణ హత్యకు గురైంది. బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్న యువతిని.. ఆమె ఉండే గదిలోనే దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. బ్యాంక్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ ఇరవై ఐదేళ్ల యువతిని దుండుగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈనెల 26న సదరు యువతికి వివాహం జరగాల్సి ఉంది. స్థానికంగా ఉన్న ఏపీజీవీబీ బ్యాంకులో బాధిత యువతి ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలి స్వస్థలం […]

గజ్వేల్‌లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్య..
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 18, 2020 | 11:50 PM

Share

మరోవారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. దారుణ హత్యకు గురైంది. బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్న యువతిని.. ఆమె ఉండే గదిలోనే దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. బ్యాంక్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ ఇరవై ఐదేళ్ల యువతిని దుండుగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈనెల 26న సదరు యువతికి వివాహం జరగాల్సి ఉంది. స్థానికంగా ఉన్న ఏపీజీవీబీ బ్యాంకులో బాధిత యువతి ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే