టీఆర్ఎస్ లోకి చేరికలు: కేటీఆర్ ప్రసంగం.. లైవ్

దుబ్బాక ఉపఎన్నికల తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కొత్తచేరికల పరంపర జోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి వివిధ పార్టీలకు చెందిన నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతూ ముందుకొస్తున్నారు. ఈ క్రతువు వారంరోజులుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరికొంత మంది తెలంగాణ కీలక నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Follow us

|

Updated on: Nov 02, 2020 | 12:55 PM

దుబ్బాక ఉపఎన్నికల తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కొత్తచేరికల పరంపర జోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి వివిధ పార్టీలకు చెందిన నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతూ ముందుకొస్తున్నారు. ఈ క్రతువు వారంరోజులుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరికొంత మంది తెలంగాణ కీలక నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు