AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట. ఇద్దరు ముష్కరులు హతం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఎక్కడో ఓ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుంది. తాజాగా శ్రీనగర్‌లోని రణ్‌బీర్‌గర్‌ ప్రాంతలో ఉగ్రవాదులు ఉన్నారన్న..

లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట. ఇద్దరు ముష్కరులు హతం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 25, 2020 | 12:18 PM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఎక్కడో ఓ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుంది. తాజాగా శ్రీనగర్‌లోని రణ్‌బీర్‌గర్‌ ప్రాంతలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారు జామునుంచి ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్‌ ఆర్మీ సెక్టార్ 10 కమాండర్ నరేష్ మిశ్రా తెలిపారు. మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని.. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.

Follow Us
దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రు
దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రు
ఊహించని వివాదంలో ఇరుముడి..
ఊహించని వివాదంలో ఇరుముడి..
మరో రాష్ట్రానికి వెళ్తున్నారా? మీ కారు, బైక్ రిజిస్ట్రేషన్ మార్పు
మరో రాష్ట్రానికి వెళ్తున్నారా? మీ కారు, బైక్ రిజిస్ట్రేషన్ మార్పు
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!