కరీంనగర్ పోలీస్ ఈవెంట్స్ లో విషాదం

కరీనంగర్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్స్ సెలక్షన్స్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో వెలిశాల గ్రామానికి చెందిన వండ్లకొండ మమత మృతి చెందింది. పరుగు పందెంలో పాల్గొన్న మమత.. పోటీ ముగిసిన కాసేపటికే గుండెపోటు రావడంతో మృతి చెందింది. అలాగే జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడికి ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషా కూడా పరిగెత్తుతూ పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగంగా పరిగెత్తడమే దీనికి కారణమని వైద్యులు చెప్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 10:58 am, Mon, 18 February 19