AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓంకార్ కు క‌రోనా లేదు..తేల్చేసిన ఫ్యామిలీ మెంబ‌ర్స్

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో క‌రోనా ఇప్పుడు వీర‌విహారం చేస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక షూటింగుల‌కు కూడా ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వడంతో బుల్లి తెర‌, వెండితెర చిత్రీక‌ర‌ణ‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి.

ఓంకార్ కు క‌రోనా లేదు..తేల్చేసిన ఫ్యామిలీ మెంబ‌ర్స్
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2020 | 5:05 PM

Share

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో క‌రోనా ఇప్పుడు వీర‌విహారం చేస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక షూటింగుల‌కు కూడా ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వడంతో బుల్లి తెర‌, వెండితెర చిత్రీక‌ర‌ణ‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ప్రముఖ వ్యాఖ్యాత ఓంకార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “ఇస్మార్ట్ జోడి” రీ స్టార్ట్ అయ్యింది.

కాగా‌ గత కొద్ది రోజులుగా ఓంకార్ కు కోవిడ్-19 సోకిందనే వార్తలు సోషల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా స‌త్య‌దూర‌మైన వార్త‌ల‌ని..ఎంత‌మాత్రం నిజం లేద‌ని ఓంకార్ కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నార‌ని..రిపోర్ట్ నెగ‌టీవ్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు.

Follow Us
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?
ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్?
ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్?
ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. 60 సార్లు చూశా.. నాగచైతన్య..
ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. 60 సార్లు చూశా.. నాగచైతన్య..
ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకొనే హల్వా పూరి!
ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకొనే హల్వా పూరి!
ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం,స్టేషన్ సిబ్బంది 23 మంది ఒకేసారి బదిలీ
ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం,స్టేషన్ సిబ్బంది 23 మంది ఒకేసారి బదిలీ
కలలో జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించిందా? ఇది శుభమా..
కలలో జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించిందా? ఇది శుభమా..
గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి..
గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి..
అతడికి 61, ఆమెకు 27 ఏళ్లు.. కట్ చేస్తే .. ప్రేమలో టాలీవుడ్ విలన్.
అతడికి 61, ఆమెకు 27 ఏళ్లు.. కట్ చేస్తే .. ప్రేమలో టాలీవుడ్ విలన్.
మహాభారతంలోనే ఐవీఎఫ్ టెక్నాలజీ ఉందా?.. సైంటిస్టులకే షాక్
మహాభారతంలోనే ఐవీఎఫ్ టెక్నాలజీ ఉందా?.. సైంటిస్టులకే షాక్
కనుమరుగవుతున్న ఆరోగ్యకరమైన పల్లెటూరి రోటి పచ్చళ్ళు..
కనుమరుగవుతున్న ఆరోగ్యకరమైన పల్లెటూరి రోటి పచ్చళ్ళు..