తెలంగాణ కరోనా లేటెస్ట్ అప్డేట్స్
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి ఆరోగ్యశాఖ అప్డేట్స్ వెల్లడించింది. 25వతేదీ రాత్రి 8 గంటల వరకూ అందిన సమాచారం మేరకు ఈ ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనిప్రకారం తెలంగాణలో నిన్న ఒక రోజులో చేసిన టెస్ట్‌ల సంఖ్య 58,925. తెలంగాణరాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన కరోనా టెస్టులు : 28,00,761. రాష్ట్రంలో నిన్న నమోదైన పాజిటివ్ కేసులు : 2,239. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 1 83 866. జిహెచ్ఎంసి లో […]
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి ఆరోగ్యశాఖ అప్డేట్స్ వెల్లడించింది. 25వతేదీ రాత్రి 8 గంటల వరకూ అందిన సమాచారం మేరకు ఈ ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనిప్రకారం తెలంగాణలో నిన్న ఒక రోజులో చేసిన టెస్ట్‌ల సంఖ్య 58,925. తెలంగాణరాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన కరోనా టెస్టులు : 28,00,761. రాష్ట్రంలో నిన్న నమోదైన పాజిటివ్ కేసులు : 2,239. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 1 83 866.
జిహెచ్ఎంసి లో కరోనా కేసులు సంఖ్య : 316. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 58 821. కరోనాతో నిన్నటిరోజు మరణాలు : 11. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 1 091. చికిత్స పొందుతున్న కేసులు : 30 334. నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయినవారు: 2 281. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయినవారి సంఖ్య: 1 52 441. Media Bulletin HCF as of 25092020