నాలుక కోసి తల్లి చేతిలో పెట్టాడు..!

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు తన నాలుక కట్‌ చేసుకున్నాడు.అమ్రాబాద్‌ మండలం సార్లపూర్‌పెంట గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చంద్రయ్య అనే చెంచు యువకుడు మద్యంమత్తులో తన నాలుక కోసుకున్నాడు. నోటి నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన తల్లి ఏమైందని ప్రశ్నించగా తెగిన నాలుకను తన తల్లి చేతిలో పెట్టాడు. దీంతో బెబేలెత్తిపోయిన ఆ తల్లి ..స్థానికుల సాయంతో […]

నాలుక కోసి తల్లి చేతిలో పెట్టాడు..!
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 21, 2019 | 8:13 PM

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు తన నాలుక కట్‌ చేసుకున్నాడు.అమ్రాబాద్‌ మండలం సార్లపూర్‌పెంట గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చంద్రయ్య అనే చెంచు యువకుడు మద్యంమత్తులో తన నాలుక కోసుకున్నాడు. నోటి నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన తల్లి ఏమైందని ప్రశ్నించగా తెగిన నాలుకను తన తల్లి చేతిలో పెట్టాడు. దీంతో బెబేలెత్తిపోయిన ఆ తల్లి ..స్థానికుల సాయంతో హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి తరలించింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.