AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీబీ వలలో ఆర్‌ఐ

లంచం తీసుకుంటూ ఓ ఆర్‌ఐ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నడికూడ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ సంపత్ ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మీ చెక్కు ఇచ్చేందుకు శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఏసీబీ వలలో ఆర్‌ఐ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 7:02 PM

Share