రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్ స్వీప్… ఇండియా టుడే సర్వే

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్‌లో ఏకంగా 23 నుంచి 25 స్థానాల్లో తన హవాను కొనసాగించనుందని ఆ సర్వే తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ 25 కి 25 స్థానాలను కైవసం చేసుకుని ప్రభజంనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాభవాన్ని చవిచూసినా.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 23 నుంచి 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్‌‌కి […]

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్ స్వీప్... ఇండియా టుడే సర్వే
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 10:07 PM

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్‌లో ఏకంగా 23 నుంచి 25 స్థానాల్లో తన హవాను కొనసాగించనుందని ఆ సర్వే తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ 25 కి 25 స్థానాలను కైవసం చేసుకుని ప్రభజంనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాభవాన్ని చవిచూసినా.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 23 నుంచి 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్‌‌కి మాత్రం సున్నా నుంచి రెండు స్థానాలను (0-2) మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఇండియాటుడే సర్వే ప్రకటించింది.

ఇక మధ్యప్రదేశ్‌లో కూడా కమలం పూర్తి మెజారిటీని చూపుతుందని ఇండియా టుడే పేర్కొంది. మొత్తం 29 ఎంపీ స్థానాలకు గాను ఏకంగా 26-28 స్థానాలను కైవసం చేసుకొని ప్రత్యర్థులకు చుక్కలు చూపించనుందని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 1- 3 స్థానాల్లో సాధించగలదని సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది సీట్లతో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించనుందని ఇండియాటుడే వెల్లడించింది.

ఇంకా మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూడండి :

తమిళనాట డీఎంకే ప్రభంజనమంటున్న ఇండియాటుడే సర్వే

ఎగ్జిట్‌పోల్స్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పట్టం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు