AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెయిన్ ఎలర్ట్ : రేపట్నుంచి మరో రెండురోజులు వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 31, సెప్టెంబర్1,2 తేదీల్లో ఏపీలోని కోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో […]

రెయిన్ ఎలర్ట్ :  రేపట్నుంచి  మరో రెండురోజులు వర్షాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 4:21 PM

Share

ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 31, సెప్టెంబర్1,2 తేదీల్లో ఏపీలోని కోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది ఏపీపై అంతగా ప్రభావం చూపదని వాతావరణ అధికారులు తెలిపారు.

Follow Us
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే