AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్‌ను ఉమా శంకర్‌కు కేటాయించారు. పూరీకి సాయిరామ్ శంకర్, ఉమా శంకర్ అనే సోదరులు ఉన్నారు. సాయిరామ్ తన అన్నతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉండగా.. ఉమా శంకర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత కొంతకాలంలో వైసీపీలో ఉమా శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తాజాగా ఆయనకు వైసీపీ పార్టీ […]

దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 7:19 AM

Share

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్‌ను ఉమా శంకర్‌కు కేటాయించారు. పూరీకి సాయిరామ్ శంకర్, ఉమా శంకర్ అనే సోదరులు ఉన్నారు. సాయిరామ్ తన అన్నతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉండగా.. ఉమా శంకర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

గత కొంతకాలంలో వైసీపీలో ఉమా శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తాజాగా ఆయనకు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వరించింది. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపింస్తున్నాయి. కాగా పూరీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ తల్లి సత్యవతి సర్పంచ్‌గా పోటీ చేశారు. మరోవైపు వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి, జయసుధ, కృష్ణుడు, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి తారలు వైసీపీలో ఉండగా.. సోమవారం అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Follow Us
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..