దోసకాయతో ఇలా పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో తింటే.. రుచి అదిరిపోద్ది సామీ!
మన ఇంటి వంటకాల్లో పచ్చళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. అందులో దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పచ్చడి కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, తయారీ విధానం కూడా సులభం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, దశల వారీగా ఈ కింద తెలుసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
