"సిగ్మా" సినిమాపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై హీరో సందీప్ కిషన్ ఓ స్టార్ డైరెక్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, ఇది కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.