రోజాతో ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.? అందంలో అప్సరస ఆమె.. చెప్పుకోండి చూద్దాం.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు హీరోహీరోయిన్లకు సంబంధించిన ఏ చిన్న సమాచారం తెలుసుకోవాలన్నా మ్యాగజైన్లు, టీవీ కార్యక్రమాలు లేదా వార్తలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
