Thalliki Vandanam: తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. ఆరోజే అకౌంట్లోకి డబ్బులు పడేది!
పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో అదిరిపోయే గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు విడత నిధుల విడుదల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగా.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తుది అనుమతి రావాల్సి ఉంది. ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు జమ అవుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
