ఈ పండు రోజూ ఒక్కటి తింటే చాలు.. బీపీ కంట్రోల్లో ఉండాల్సిందే

 04 Oct 2026

Anand T

మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

బీపీ కంట్రోల్

ముఖ్యంగా బీపీతో ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకునేందుకు రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతారు

బీపీ కంట్రోల్

కానీ మన ఇంట్లో దొరికే కొన్ని సహాజ ఆహారలతో ఈజీగా ఈ బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .

బీపీ కంట్రోల్

అవును.. బీపీని కంట్రోల్‌లో ఉంచడంలో అరటి పండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

బీపీ కంట్రోల్

ఈ పండులో ఉండే పోషకాలు బీపీని కంట్రోల్ చేయడంలో చాలా బాగా సహయపడుతాయి.

బీపీ కంట్రోల్

ఈ పండ్లలో ఉండే పోషాషియం.. బీపీకి కారణమయ్యే సోడియం వల్ల కలిగే నష్టాలను నివారిస్తోంది.

బీపీ కంట్రోల్

అంతేకాదు అరటిపండ్లలోని మెగ్నీషియం,ఫైబర్ నరాలను శాంతపరిచి, రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.

బీపీ కంట్రోల్

అయితే ఖాళీ కడుపుతో అరటి పండు తినేప్పుడూ మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహించండి. అరటి పండు ఎలర్జీ ఉంటే. వైద్యుల సలహా మేరకు మాత్రమే తినడండి.

బీపీ కంట్రోల్