AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క మాట.. ఎంత మంట? ఆగమౌతోందిగా తమిళనాట? కావేరీజలాలు కాదు.. అంతకుమించి జగడం

ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేసులు, అరెస్ట్, బెయిల్ పరిణామాల మధ్య నటి త్రిష పేరు రాజకీయ చర్చల్లో కేంద్రంగా మారింది. విజయ్, టీవీకే, త్రిష రాజకీయ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలు మొదలై తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

ఒక్క మాట.. ఎంత మంట? ఆగమౌతోందిగా తమిళనాట? కావేరీజలాలు కాదు.. అంతకుమించి జగడం
Tamilnadu News
SN Pasha
|

Updated on: Aug 04, 2026 | 9:55 PM

Share

కాలుజారితే వెనక్కు తీసుకోవచ్చు. నోరుజారిందంటే అంతేసంగతులు. పాత సామెతే ఐనా, కొత్తగా వినిపిస్తోంది పొరుగు రాష్ట్రం తమిళనాడులో. సినిమాల్లో మాత్రమే వినిపించే ఒక ముతక డైలాగ్‌ని పబ్లిక్‌లైఫ్‌లో పబ్లిక్ స్పీచ్‌లో వాడి, చినిగి చాటయ్యాక, వెనక్కు తీసుకోలేక నానా తంటాలు పడుతోంది డీఎంకే. అసలే సనాతనంపై అబ్జెక్షనబుల్ కామెంట్లు చేసి రచ్చరచ్చయిన చిన్న స్టాలినే, ఈసారి కూడా ఒక ఇండీసెంట్ కామెంట్‌తో బోనెక్కి నిలబడ్డాడు. సీరియస్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అనుకున్న తమిళనాడు, ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్ సిల్లీ పాలిటిక్స్‌తో మోతెక్కిపోతోంది. ఇక్కడ.. ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సనాలిటీ మాత్రం త్రిషాక్రిష్ణన్. సినిమాకీ పాలిటిక్స్‌కి సమానదూరంలో నిలబడ్డ త్రిషకు ఇది హైటైమ్‌గా చెప్పుకోవచ్చు. ఔను.. ఆయనన్న ఆ ఒక్క మాటే.. తమిళనాట మంటలు రేపుతోంది. అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ ఒక్క క్షణం అదుపుతప్పి, నోరుజారి, ఆ వెంటనే కంట్రోల్లోకొచ్చారు. ఏమందామనుకున్నారో ఏమన్నారో ఆయనన్నదాన్నుంచి ఏమని అర్థం వస్తుందో.. ఆయనకే తెలియాలి. కానీ, ఆలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. కేసులు, FIR, అరెస్టులు, చివరాఖరికి బెయిల్. 24 గంటల్లోనే ఆగమాగమైంది తమిళనాడు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం, విద్వేషాన్ని ప్రోత్సహించడం, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం… ఇలా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలెక్కడ మొదలైందీ రగడ? ఎందుకింతలా ముదిరింది? కావేరీ మీద కర్నాటక కడుతున్న మేకేధాతు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి రచ్చ చేస్తోంది డీఎంకే. తామెంత గొంతు చించుకున్నా ముఖ్యమంత్రి విజయ్ మాత్రం నోరైనా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!