AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవ్వు ముసుగులో మతం కొవ్వు.. ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!

Kakinada Family Suicide Case: స్పోర్ట్స్ కోచ్‌గా పరిచయమై, ప్రేమికుడిగా నటించి, కుటుంబంలోకి చొరబడి, ఇంట్లో వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకుని, ప్రైవేట్ వీడియోలు- ఫొటోలు అడ్డుపెట్టుకుని, బ్లాక్‌మెయిల్ చేసి.. ఎదిరించిన ప్రతిసారీ విచక్షణారహితంగా కొట్టి.. తిరగబడితే పాయిజనస్ ఇంజెక్షన్ చేసి భార్య ముందే భర్తను చంపి.. చివరకు కుటుంబం మొత్తాన్నీ కబళించి..! ఇంతటి కరడుగట్టిన నేరమయ గాధకు మూలం ఒక మతపరమైన భావజాలం. దానికున్న ముద్దుపేరు లవ్ జిహాదీ..

లవ్వు ముసుగులో మతం కొవ్వు.. ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
Rajahmundry Family Suicide Case
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2026 | 9:50 PM

Share

ప్రేమగా దగ్గరౌతారు, నువ్వు నాకు నచ్చావ్ అంటారు.. తర్వాత మతంతో సుతిమెత్తగా కాటేస్తారు, భావోద్వేగాలతో ఆడుకుంటారు, లొంగకపోతే చంపేస్తారు.. అదీకుదరకపోతే చచ్చేలా టార్చర్ పెడతారు.. ఇటువంటి క్రూరాతిక్రూరమైన ప్రేమాయణాలకే స్థిరంగా ఒక మారుపేరుంది.. లవ్‌ జిహాద్ అని. మతోన్మాదం నెత్తికెక్కి ఏ దేవుడో చెప్పాడంటూ ఉపదేశాలిచ్చి.. మాయా కూటమిగా పోగై అడ్డంగా తెగబడిందొక గుంపు. మొదట్లో మన దేశంలోకి, ఇప్పుడు నేరుగా మన నట్టింట్లోకే. కుటుంబాలకు కుటుంబాలే ఖతం చేసేంత ఘోరంగా తయారైంది లవ్ జిహాద్ టెర్రర్. చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుని, దొరికినట్టే దొరికి, మళ్లీ తప్పించుకుని బరితెగించిన దొరతనంలా ముదిరింది ఈ ‘మైనే ప్యార్ కియా’ క్రైమ్ కహానీ. రాజమండ్రిలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ మొత్తాన్ని పొట్టనబెట్టుకున్న ఆ కిరాతకుడు కూడా జిహాదీగాడేనా… సౌజన్య మరణవాంగ్మూలం ఏం చెబుతోంది? పోలీసులు ఏమంటున్నారు? ఇంటి డాబా మీద కూర్చుని డ్రగ్స్‌ తీసుకుంటున్న ఆకతాయిగాళ్లను ప్రశ్నించిన పాపానికి.. ఒక రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ భారీ మూల్యం చెల్లించుకుంది. డ్రగ్స్ మత్తులో కొవ్వెక్కి ఆ కుటుంబంలో ఆరేళ్ల చిన్నారి సహా నలుగురి ప్రాణాల్ని బలితీసుకున్నారు దుండగులు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘోరానికి కారణం ఏంటంటే, మాదకద్రవ్యం అనే మహమ్మారి. కానీ, మాదకద్రవ్యాన్ని మించిన సైతాన్ ఒకటి మన దేశాన్ని పట్టుకు పీడిస్తోంది. అదే.. మతోన్మాద మహమ్మారి. ప్రేమ పేరుతో దగ్గరైనట్టే దగ్గరయ్యి, టార్చర్ పెట్టి, కుటుంబాలకు కుటుంబాల్నే ఖతం చేస్తోంది లవ్‌ జిహాదీ అనే పనికిమాలిన...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి